KCR Pramana Sweekaram : TRS Leaders Hulchul At Raj Bhavan | Oneindia Telugu

2018-12-13 1

TRS Leaders Hulchul At Raj Bhavan who attended KCR Oath Taking Ceremony as Chief Minister. This is the second consecutive term of KCR as the Chief Minister of the state.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గరువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా కేసీఆర్ ప్రమాణం స్వీకార సందర్భంగా తెరాస నేతలు రాజ్ భవన్ వద్ద హంగామా చేసారు. కేసీఆర్ మీద ప్రసంశలు కురిపించారు.
#KCRPramanaSweekaram
#kcr
#KCROathTakingCeremony
#trsleaders